ETV Bharat / city

వృద్ధులపై కరోనా పంజా - ఆదిలాబాద్​ కరోనా

కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

corona effect on old age
ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Sep 1, 2020, 12:05 PM IST

ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చదవండి: ఎఫ్​ఆర్​బీఎం పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.