ETV Bharat / city

IAS Praveen Prakash sit on knees : సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి - మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్

IAS Praveen Prakash sit on knees : బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ దృశ్యం కనిపించింది. సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడుతూ కనిపించారు.

IAS Praveen Prakash sit on knees
సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి...
author img

By

Published : Jan 27, 2022, 11:33 AM IST

Updated : Jan 27, 2022, 5:11 PM IST

IAS Praveen Prakash sit on knees : బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం..అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు.

ఇదీ చదవండి : Workshops for MLAs : ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్..ఎందుకంటే ?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.