రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
పట్టణాభివృద్ధిశాఖ ఎంఐజీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా బసంత్‌కుమార్, ఏపీ పర్యాటకం ఎండీగా ఎస్. సత్యనారాయణలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: