పశ్చిమ గోదావరి కలెక్టర్గా నియమితులైన కార్తికేయ మిశ్రా సీఎం జగన్తో సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అదనపు కార్యదర్శిగా నియమితులైన రేవు ముత్యాలరాజు సైతం జగన్ను కలిశారు. నూతన బాధ్యతలు చేపడుతోన్న ఇరువురికీ సీఎం అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: