అమరావతి వేదికగా జరుగుతున్న డిప్లమటెక్ ఔట్ రీచ్ సదస్సులో 14 దేశాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి అయ్యారు. దక్షిణకొరియా, సింగపూర్, పోలాండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రియా, యూకే, మయన్మార్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒక్క దరఖాస్తు చేస్తే అనుమతులన్నీ తానే చూసుకుంటానని సీఎం హామీనిచ్చారు. పెట్టుబడుల అనుమతులను సీఎం కార్యాలయమే అన్నీ దగ్గరుండి చూస్తుందని తెలిపారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
14 దేశాలతో ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి - I will take care of the permissions' .. CM jagan with foreign representatives
డిప్లమటెక్ ఔట్ రీచ్ సదస్సులో 14 దేశాల ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయమే అనుమతులు విషయం దగ్గరుండి చూస్తుందని తెలిపారు.
14 దేశాలతో ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి
అమరావతి వేదికగా జరుగుతున్న డిప్లమటెక్ ఔట్ రీచ్ సదస్సులో 14 దేశాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి అయ్యారు. దక్షిణకొరియా, సింగపూర్, పోలాండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రియా, యూకే, మయన్మార్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒక్క దరఖాస్తు చేస్తే అనుమతులన్నీ తానే చూసుకుంటానని సీఎం హామీనిచ్చారు. పెట్టుబడుల అనుమతులను సీఎం కార్యాలయమే అన్నీ దగ్గరుండి చూస్తుందని తెలిపారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
Intro:నకిలీ డాక్యుమెంట్లతో విజయడైరీ స్థలాన్ని కబ్జా చేసిన మరియు చేయించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని విజయడైరీ సర్వే నంబర్ 188/8 బి లోని 0.89సెంట్లు భూమిని కాజేసి జింక మునెమ్మ అను మహిళతో రాపురు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు వెంకటగిరికి చెందిన ఆరవ సాయిరాం, బాలు, మురళి అను వ్యక్తులకు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి 1,03,60000/- కు అమ్మినదని విజయడైరీ వారు ఇచ్చిన రిపోర్టు మేరకు వెంకటగిరి పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నం 118/2019 U/sec 468,420,419,120 IPC మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం గూడూరు కోర్టుకు హాజరు పరిచారు. ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ఆడంగళ్ళు తయారు చేయించిన వి ఆర్ ఓ రామచంద్రయ్యను,ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసిన డాక్యుమెంట్ రైటర్ పెంచలయ్య,మిగిలిన6మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు.
Body:1
Conclusion:బైట్ 1 :బాబు ప్రసాద్(గూడూరు డివిజన్ డి ఎస్ పి)
Body:1
Conclusion:బైట్ 1 :బాబు ప్రసాద్(గూడూరు డివిజన్ డి ఎస్ పి)