TS Schools: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
తెలంగాణలో విద్యాసంస్థలకు.. మూడు రోజులు సెలవు! - విద్యాసంస్థలకు సెలవు
ts schools
15:27 July 10
భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు
15:27 July 10
భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు
TS Schools: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
Last Updated : Jul 10, 2022, 4:22 PM IST