ETV Bharat / city

"విద్యా ప్రమాణాల మెరుగు కోసం ప్రణాళికలు సిద్ధం"

author img

By

Published : Sep 24, 2019, 6:51 PM IST

రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని కళాశాలలు ర్యాంకింగ్​ల కోసం పోటీ పడాలని అభిప్రాయపడ్డారు.

higher-education-chairman-relesed-app

"విద్యా ప్రమాణాల మెరుగు కోసం ప్రణాళికలు సిద్ధం"

కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న కొన్ని కళాశాలలు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయని...అలా కాకుండా ప్రతి కళాశాల ర్యాంకింగ్​ల కోసం పోటీ పడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకునే కళాశాలలకు సాంకేతిక సహకారం అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్​ను ఆయన ఆవిష్కరించారు. ర్యాంకింగ్​లకు సంబంధించి కళాశాలకు ఎలాంటి సందేహాలున్నా యాప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

ఇదీ చదవండి :'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'

Intro:AP_ONG_14_24_SACHIVALAYA_VUDYOGULA_VERIFICATION_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాల పరిశీలన కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైంది. మొదటిరోజు 8 శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు ఎంపికైన 1799 అభ్యర్థుల పత్రాలను అధికారులు పరిశీలించారు. వెలుగు , సాంఘిక సంక్షేమ కార్యాలయంల లో జరిగిన పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ , సంయుక్త కలెక్టర్ షాన్మోహన్ దగ్గరుండి పరిశీలించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం జిల్లా యంత్రాంగం 60 బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనికితోడు ఎప్పటికప్పుడు ఆయా శాఖల హెచ్ ఓ డి లు పరిశీలన తీరును పర్యవేక్షిస్తుంటారని వివరించారు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు క్షుణ్నంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.......బైట్
పోలా భాస్కర్, కలెక్టర్, ప్రకాశం జిల్లా.

Body:ఒంగోలు

Conclusion:9100075319

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.