ETV Bharat / city

స్థానిక ఎన్నికల పిటిషన్​పై విచారణ 19కి వాయిదా - high court order on local body election issue

కరోనా వైరస్​ ప్రభావంతో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ లాయర్లు వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

స్థానిక ఎన్నికల పిటిషన్​పై విచారణ 19కి వాయిదా
స్థానిక ఎన్నికల పిటిషన్​పై విచారణ 19కి వాయిదా
author img

By

Published : Mar 16, 2020, 5:10 PM IST

స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ లాయర్లు వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసిందని ధర్మాసనం తెలిపింది. అందువల్ల విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:

ప్రలోభాలకు లొంగకండి...పునరాలోచించండి : వైకాపా నేతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.