సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ మృతిపట్ల.. హైకోర్టు న్యాయమూర్తులు నివాళులు అర్పించారు. జస్టిస్ శాంతనగౌడర్ అందించిన సేవలను సీజే జస్టిస్ ఏకే గోస్వామి, ఏజీ ఎస్.శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైవీ రవిప్రసాద్ కొనియాడారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఇదీ చదవండి:
కాశీబుగ్గలో అమానుషం.. ద్విచక్రవాహనంపై మహిళ మృతదేహం తరలింపు..