కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈనెల 30 వరకు హైకోర్టు కార్యకలాపాలు రద్దు చేస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు రద్దయ్యాయి. ఈనెల 28 వరకు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలు రద్దు చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసినా.. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దృష్ట్యా 30 వరకు పొడిగించారు.
ఇదీ చూడండి..