HC Employees Agitation on PRC : రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో హైకోర్టు సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. విధులకు హాజరవుతూనే తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా.. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు సిబ్బంది విధులకు హాజరయ్యారు.
ఇదీ చదవండి : Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఏపీలో పార్టీ పెడితే..చేరే తొలి వ్యక్తి కొడాలి నాని -బుద్ధా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!