రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) విషయంలో... హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి, తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారించనుంది. జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: