ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు నియంత్రిస్తూ గతంలో ప్రభుత్వం జీవో 15 ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. జీవోపై స్టే విధించింది. స్టే ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం