ETV Bharat / city

Hetero Groups Donation for Yadadri Temple : యాదాద్రి దేవాలయానికి హెటిరో గ్రూప్స్ భారీ విరాళం - hetero groups latest news

Hetero Groups Donation for Yadadri Temple : తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. తాజాగా హెటిరో గ్రూప్స్ ఛైర్మన్‌ బండి పార్థసారథి రెడ్డి రూ.2 కోట్ల విరాళం ఇచ్చారు.

Hetero Groups Donation for Yadadri Temple

author img

By

Published : Jan 2, 2022, 5:30 PM IST

యాదాద్రి దేవాలయానికి హెటిరో గ్రూప్స్ భారీ విరాళం

Hetero Groups Donation for Yadadri Temple : తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెటిరో గ్రూప్స్ ఛైర్మన్‌ బండి పార్థసారథి రెడ్డి 2 కోట్ల విరాళం ఇచ్చారు.

హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున కోటీ 50 లక్షల రూపాయలు, కుటుంబం తరఫున మరో 50 లక్షలు ఇచ్చినట్లు పార్థసారథిరెడ్డి తెలిపారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దామోదర్‌రావు రూ.50లక్షల విరాళం ఇచ్చారు. విరాళానికి సంబంధించిన చెక్కులను యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి అందించారు.

ఇదీ చదవండి

Akhanda team at Yadadri : దేశం గర్వించే స్థాయిలో.. యాదాద్రి పునర్నిర్మాణం: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.