ETV Bharat / city

Heavy Traffic On Vijayawada Highway: ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ - Traffic Jam At Panthangi Toll Plaza

Traffic At Panthangi Toll Plaza: సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. అందుకే భాగ్యనగరం ఊరెళ్తోంది. పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ వద్ద రద్దీ పెరిగింది. ఈ క్రమంలో వాహనాలకు ఫాస్టాగ్ ఉండటంతో పంతంగి టోల్​ప్లాజా వద్ద రాకపోకలు సాఫీగా సాగాయి.

Traffic Jam At Panthangi Toll Plaza
Traffic Jam At Panthangi Toll Plaza
author img

By

Published : Jan 8, 2022, 7:47 PM IST

Traffic At Panthangi Toll Plaza : తెలంగాణలో రాష్ట్రంలో సంక్రాంతి సంబురం షురూ అయింది. నెమ్మదిగా భాగ్యనగరం ఊరెళ్తోంది. చదువు, ఉద్యోగాలు, పనుల నిమిత్తం హైదరాబాద్​కు వచ్చిన వాళ్లంతా పండుగ కోసం సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్​గేట్ వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి.

Traffic At Hyderabad-Vijayawada HighWay : ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉండటం వల్ల రద్దీ మరింత పెరిగింది. ఏపీ వైపు వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ రద్దీతో పంతంగి టోల్​ప్లాజ్ వద్ద కాసేపు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కాసేపటి తర్వాత రద్దీ తగ్గింది.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.