గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆదివారంతో సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులకు గడువు ముగిసింది. అన్ని కేటగిరీ ఉద్యోగాలకు కలిపి మొత్తం 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు అత్యధికంగా 12,88,888 మంది దరఖాస్తు చేసుకోగా, కేటగిరీ-2లోని ఉద్యోగాలకు 1,41,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ -3లోని ఉద్యోగాలకు 6,70,456 మంది దరఖాస్తు చేసుకున్నారని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది తెలిపారు.
సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు ఎన్నంటే..? - సచివాలయ ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే..?
ఆదివారం అర్ధరాత్రితో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు గడవు ముగిసింది. భర్తీ చేయబోతున్న అన్ని కేటగిరీ ఉద్యోగాలకు మొత్తం 22,73,793 దరఖాస్తులు వచ్చినట్లు ద్వివేది తెలిపారు.
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆదివారంతో సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులకు గడువు ముగిసింది. అన్ని కేటగిరీ ఉద్యోగాలకు కలిపి మొత్తం 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు అత్యధికంగా 12,88,888 మంది దరఖాస్తు చేసుకోగా, కేటగిరీ-2లోని ఉద్యోగాలకు 1,41,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ -3లోని ఉద్యోగాలకు 6,70,456 మంది దరఖాస్తు చేసుకున్నారని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది తెలిపారు.
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ