ETV Bharat / city

Heavy Drugs Seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత - hyderabad drugs sezied

హైదరాబాద్ పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సరఫరా చేసిన మాదకద్రవ్యాలను.. తాజాగా పట్టుకున్నారు.

Heavy Drugs Seized
Heavy Drugs Seized
author img

By

Published : Jan 6, 2022, 12:13 PM IST

Heavy Drugs seized: హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా.. అక్రమార్కులు భారీగా మాదకద్రవ్యాలను నగరానికి తరలించారు. ఈ సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ నగరానికి చేరాయి. ఈ మాదకద్రవ్యాలను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు.

ముంబయికి చెందిన ముఠా ఈ డ్రగ్స్ ను హైదరాబాద్​ తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని, వారి నుంచి భారీ మొత్తంలో కొకైన్, హెరాయిన్, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్​ ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కొనసాగించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: Cyberabad CP: 'నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్​కు డ్రగ్స్ రవాణా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.