SC on mp raghurama raju sons bharat petition: రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామపై ఏపీ సీఐడీ దాడి చేసిందని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో భరత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాజ్యాన్ని విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల తర్వాత లిస్టు చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చదవండి: HC on Village Secretariats: అక్కడ సచివాలయాలు ఇంకా కొనసాగుతున్నాయా? : హైకోర్టు
రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - ఏపీ తాజా వార్తలు
11:23 April 08
2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు
11:23 April 08
2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు
SC on mp raghurama raju sons bharat petition: రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామపై ఏపీ సీఐడీ దాడి చేసిందని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో భరత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాజ్యాన్ని విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల తర్వాత లిస్టు చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చదవండి: HC on Village Secretariats: అక్కడ సచివాలయాలు ఇంకా కొనసాగుతున్నాయా? : హైకోర్టు
TAGGED:
ap latest updates