ETV Bharat / city

నీట్‌ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల సత్తా - ఏపీ గురుకుల విద్యార్థులకు నీట్ ర్యాంకులు

నీట్‌ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. చిన్నటేకూరు, గోరంట్ల, ఈడుపుగల్లు కేంద్రాల నుంచి 127 మంది నీట్‌కు హాజరవ్వగా.. 104 మంది అర్హత సాధించారు.

gurukula students got rank in neet
gurukula students got rank in neet
author img

By

Published : Nov 3, 2021, 9:12 AM IST

నీట్‌ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో ఎస్సీ కేటగిరీలో పి. రమ్య 739 ర్యాంకు, కిషోర్‌ నాయక్‌-1025 ర్యాంకు సాధించారు. డి. సింహాద్రి-1844, పి. వెంకటసాయి-2672, కేఆర్‌ రాజేశ్‌-2988, జి. అమూల్య-3357, ఎ. దిలీప్‌-4155, పి. అశోక్‌-4437, ఎం. మనోజ్‌-5257, ఎ. హరికృష్ణ-5339, ఎం. చందన-7365, పి. జయంతి-9875 ర్యాంకులు వచ్చాయి.

మొత్తం 17 మందికి వైద్య విద్య, 21 మందికి దంత విద్య ప్రవేశాలు దక్కే అవకాశముందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి హర్షవర్ధన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నటేకూరు, గోరంట్ల, ఈడుపుగల్లు కేంద్రాల నుంచి 127 మంది నీట్‌కు హాజరవ్వగా.. 104 మంది అర్హత సాధించారని వెల్లడించారు.

ఇదీ చదవండి:

చదువుకుంటామంటే.. చేర్చుకోమంటున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.