2021-22 ఏడాదికి రైతులకు విత్తనాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 91 కోట్ల 99 లక్షల 87 వేల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలిచ్చారు. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇదీ చూడండి. Anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ..!