లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించినందుకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15.71 కోట్లు చెల్లించిందని అధికారులు తెలిపారు. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికులకు మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించినట్లు ఆర్టీసీ తెలిపింది. విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ఆర్ బీఎస్ పెన్షన్, ఎస్బీటీ సహా ఐటీఐ అప్రెంటీస్ లకు స్టైపండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ , డీజిల్ ఖర్చులు చెల్లించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు