ప్రభుత్వ నియామకాల్లో గరిష్ట వయో పరిమితి పెంపును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు మరో ఏడాదిపాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ పెంపును 2022 సెప్టెంబర్ 30 తేదీ వరకు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ సేవలకు బ్రేక్