ETV Bharat / city

Jaganana Vidya Kanuka: జగనన్న విద్యా కానుకలో చిన్న సైజు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ.. - చిన్నసైజు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొనుగోలుకు అనుమతి తాజా వార్తలు

2021-22 ఆర్ధిక సంవత్సరానికి చిన్న సైజు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని జగనన్న విద్యా కానుక కిట్​లో చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ జారీచేసింది. డిక్షనరీ కొనుగోలు చేసేందుకు పాలనానుమతిని ఇచ్చింది.

Jagananna vidya kanuka
జగనన్న విద్యా కానుక
author img

By

Published : Jun 14, 2021, 9:50 PM IST

జగనన్న విద్యా కానుక కిట్​లో భాగంగా చిన్నసైజు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పాలనానుమతి జారీచేసింది. 2021 - 22 ఆర్ధిక సంవత్సరానికి చిన్న సైజు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని జగనన్న విద్యా కానుక కిట్​లో చేరుస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇంగ్లీష్-నుంచి ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీని ఈ కిట్​లోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతి వరకూ చదువుతున్న విద్యార్దులకు ఈ డిక్షనరీని ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్ధులకు ఆంగ్లపదజాలం పెరిగేలా ఈ డిక్షనరీ ఉపకరిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 23 లక్షల 59 వేల 504 మందికి జగనన్నవిద్యాకానుక కిట్లలో భాగంగా వీటిని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చదవండి:

Nominated MLC's: 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు..గవర్నర్ ఆమోదం

ఈ మాస్క్ పెట్టుకుంటే కరోనా ఖతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.