హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు - హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు తాజా వార్తలు
హజ్ యాత్రికులకు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన వారికి సాయాన్ని 40 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 3 లక్షలు దాటి వార్షికాదాయం ఉన్న వారికి 20 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయలకు పెంచారు.