ETV Bharat / city

ఏపీపీఎస్సీకు ఇద్దరు సభ్యుల నియామకం.. - ఏపీపీఎస్సీ సభ్యుల నియామకం

ఏపీపీఎస్సీకు ఇద్దరు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. ఏపీపీఎస్సీ నూతన సభ్యులుగా పి.సుధీర్, నూతలపాటి సోని వూద్​ను నియమించారు.

government appointed two members for APPSC

author img

By

Published : Apr 21, 2021, 12:43 PM IST

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్​కు ఇద్దరు సభ్యులను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈమేరకు సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీపీఎస్సీ నూతన సభ్యులుగా పి.సుధీర్, నూతలపాటి సోని వూద్​ను నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్​లో ఖాళీ అయిన స్థానాలకు గానూ ఈ ఇద్దరు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి: ప్రజలకు గవర్నర్, సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.