ETV Bharat / city

ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ - governament Issuing rules on the distribution of houses

ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలంఇవ్వాలని.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అపార్టుమెంట్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనుంది.

ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ
author img

By

Published : Aug 19, 2019, 11:55 PM IST

ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకంపై విధి విధానాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలం ఇవ్వనుంది. పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తెల్ల రేషన్‌కార్డు ఉండి గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు అర్హులుగా పరిగణించనున్నారు. రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్టభూమి ఉన్నవారికి అర్హత కల్పించనున్నారు. స్థలాల సేకరణ, కొనుగోలుపై సంయుక్త కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పథకం అమలుకు మంత్రులు, అధికారులతో రాష్ట్ర స్థాయిలో రెండు కమిటీలు, జిల్లా స్థాయిలో అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి:

ఇంజినీరింగ్ నిపుణుల కమిటీకి గడవు పెంపు

Intro:అత్యాచారంBody:ఓ మతిస్థిమితం లేని యువతిపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో ని ఎస్సి కాలనీలో ఓ మతిస్థిమితం లేని యువతి తిరుగుతూ ఉంటుంది.అదే క్రమంలో అటుగా వెళ్తున్న ఓ ముగ్గురు వ్యక్తులు ఆ మతిస్థిమితం లేని యువతి పై కన్నేసి ఊరు చివర్లో ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడుతున్న సమయంలో ఆ యువతి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఓ రైతు గమనించి అరిచేలోపే ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. గ్రామస్థులు ముగ్గురిలో ఒకరిని పట్టుకుని పోలీస్ లకు అప్పగించారు.పోలీస్ లు విచారించి ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆ యువతిని వైద్య చికిత్సల నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వాయిస్ శ్రీకాంత్ ఎస్సైConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.