తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో 26 మందిని కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. 20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: