జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఉదయం పదిన్నర గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఎస్ఈసీ... షెడ్యూల్ ప్రకటించనున్నారు. రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికకు నోటీసు జారీచేయనుండగా... రేపట్నుంచే నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. డిసెంబర్ 1న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాసేపట్లో జీహెచ్ఎంసీ నోటిఫికేషన్... రేపట్నుంచి నామినేషన్లు - జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఉదయం పదిన్నర గంటలకు ఎస్ఈసీ... షెడ్యూల్ ప్రకటించనున్నారు
జీహెచ్ఎంసీ నోటిఫికేషన్