ETV Bharat / city

'చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారు'

గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి పోరాటాని ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలిపారు. చంద్రబాబుకు పేరు దక్కకూడదనే వైకాపా ప్రభుత్వం అమరావతిని అడ్డుకుంటుదని ఆయన విమర్శించారు. గతంలో అమరావతి కోసం జైలుకు వెళ్లానని.., భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

author img

By

Published : Oct 22, 2020, 5:10 PM IST

చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారు

చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళల భేటీకి హాజరైన ఆయన...అమరావతి పోరాటానికి సంఘీభావం తెలిపారు. "అమరావతిని ప్రపంచస్థాయి పట్టణంగా మార్చాలనుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఆలోచన, విజన్ లేదు. రైతులు, మహిళల పోరాటం మరింత ఉద్ధృతం చేయాలి. కేంద్రం ఇప్పటికైనా అమరావతిపై స్పందించాలి" అని జయదేవ్ వ్యాఖ్యనించారు.

గతంలో అమరావతి కోసం జైలుకు వెళ్లానని.., భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

మహా పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.