ETV Bharat / city

గ్రూప్ 1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక్క రోజు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి... ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి అనే అంశాలపై ఈ శిక్షణలో వివరించారు.

ఉచిత శిక్షణ తరగతులు
author img

By

Published : Aug 5, 2019, 2:52 PM IST

ఉచిత శిక్షణ తరగతులు

గ్రూప్ 1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆధ్వర్యంలో...విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఒక్క రోజు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి... ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి అనే అంశాలపై లక్ష్మణరావు అవగాహన కల్పించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత...పేద, మధ్య తరగతి యువత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవడంతో ఇలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరావు తెలిపారు.

ఇది చూడండి: బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసేయండి : విద్యాశాఖ మంత్రి

Intro:ap_atp_51_04_agriofficers_visit_avb_ap10094

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరాజు తోటలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి మరియు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

రెండు ఆవులతో ఏడు ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తున్న నాగరాజు ఒక నిదర్శనంగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయం తో రైతులకు ఎంతో లాభదాయకం అన్నారు రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చుతో రైతులు తన పొలం లో సాగు చేయాలన్నారు నాగరాజు ఆదర్శంగా తీసుకొని రాప్తాడు నియోజకవర్గ పరిధిలో రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం ముందుకెళ్లి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే దాని వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయానికి కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

రైతు నాగరాజు మాట్లాడుతూ:-

గత 20 సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వారు నాకు లాభసాటిగానే ఉంది కానీ ఇప్పుడు కూడా లాగ రావడం లేదు ప్రకృతి వ్యవసాయం వల్ల నాకు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం పొందుతున్నాను. నాతో పాటు మా గ్రామంలో రైతులు అందరు కూడా ప్రకృతి వ్యవసాయానికి మొగ్గుచూపుతున్నారు ప్రకృతి వ్యవసాయం వల్ల కూడా లాభదాయకంగా వెళ్తున్నారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.