ఇదీ చదవండి : అమరావతీ.. ఈ ఆందోళనలు ఆగేదెన్నడు..?
అరగుండుతో అమరావతి ప్రాంత రైతుల నిరసన - ఏపీలో రాజధాని రగడ వార్తలు
అమరావతి ప్రాంతం నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల ఎర్రబాలెంలో నల్ల రిబ్బన్లతో రైతులు దీక్ష చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కృష్ణాయపాలెంలో రైతులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ అరగుండుతో నిరసన వ్యక్తం చేశారు.
formers protests continue in mangalagiri
ఇదీ చదవండి : అమరావతీ.. ఈ ఆందోళనలు ఆగేదెన్నడు..?