ETV Bharat / city

పార్టీ మార్పు పుకార్లపై..సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్ - Former CBI JD strong counter to party change rumeros

తాను జనసేన వీడేది లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఉదయం నుంచి పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లకు గట్టి కౌంటర్​ ఇచ్చారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ సమయం వృథా చేసుకోవద్దని, వరద బాధితులను ఆదుకోవాలంటూ సూచించారు.

పార్టీ మార్పు వార్తలపై సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్
author img

By

Published : Aug 10, 2019, 5:51 PM IST

Updated : Aug 10, 2019, 6:38 PM IST

పార్టీ మార్పు వార్తలపై సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్
పార్టీ మార్పు వార్తలపై సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై జనసేన నాయకులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. ఉదయం నుంచి వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యం వేసిందంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేసేవాళ్లు ఏ కేటగిరికి చెందినవారో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. ఇదే సమయాన్ని వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. తన సేవలు పార్టీకి ఉపయోగపడతాయని పార్టీ అధినేత పవన్ భావించే వరకు జనసేనతోనే ఉంటానని స్పష్టం చేశారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_10_pampa_water_relese_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి మండలంలో ని ఆయకట్టుకు నీటిని విడుదల చేసారు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పూజలు చేసిన అనంతరం గేట్లు ఎత్తి నీటిని పంట కాలువ ద్వారా విడుదల చేశారు. అనంతరం పంపా కు హారతులిచ్చి పూజలు చేశారు. ప్రస్తుతం పంపాలో 99 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 50క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Conclusion:ఓవర్
Last Updated : Aug 10, 2019, 6:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.