రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఏ.ఆర్. అనురాధను మహిళా శిశు, వృద్దులు, దివ్యంగుల సంక్షేమ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 తేదీన ఆ శాఖ కార్యదర్శి దమయంతి ఉద్యోగ విరమణ చేయగానే ఆ శాఖ కార్యదర్శి గా అనురాధ బాధ్యతలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యానికి కాపు సంక్షేమ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఏ.ఆర్. అనురాధ బదిలీ - Fire Department Director General Anuradha latest news
రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఏ.ఆర్. అనురాధ బదిలీ అయ్యారు. ఆమెను మహిళా శిశు, వృద్దులు, దివ్యంగుల సంక్షేమ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఏ.ఆర్. అనురాధ బదిలీ Fire Department Director General Anuradha trnansfer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7787869-573-7787869-1593235061098.jpg?imwidth=3840)