ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్ సెలవుల్లో ఉన్నారు. ఈ బాధ్యతలను సీఎస్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండీ.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం