.
స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడం వల్లే ప్రమాదం - face to face with neerabkumar prasad
ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నిర్థరించింది. స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో రసాయన చర్యలు జరిగి గ్యాస్ లీకైందంటూ ముఖ్యమంత్రి జగన్‌కు... కమిటీ నివేదిక అందజేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితులు, పరిసరాలపై ఏడాది కాలంపాటు పరిశోధన చేయాలని కమిటీ సూచించింది. ఎల్జీ సంస్థ నిర్లక్ష్యంపై మరిన్ని వివరాలపై హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో ఈటీవీ బారత్ ముఖాముఖి
స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడం వల్లే ప్రమాదం జరిగిందన్న నీరబ్ కుమార్ ప్రసాద్
.