ఇదీ చదవండి:
Revanth Reddy: 'రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం.. రాజకీయ ప్రయోజనాల కోసమే' - తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజా వార్తలు
రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆరే ఆమోదించారని అన్నారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల కోసమే సంయమనం పాటిస్తున్నానంటున్న జగన్.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ మంత్రులు తిడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ కూడబలుక్కుని జలవివాదం సృష్టిస్తున్నారంటున్న రేవంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం రాజకీయ ప్రయోజనాల కోసమే'
TAGGED:
TPCC President Revanth Reddy