విద్యుత్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత ఐదేళ్ల తెదేపా పాలనలో ఏనాడు విద్యుత్ బిల్లులు పెంచలేదని గుర్తుచేశారు. విద్యుతు బిల్లులపై బుగ్గన అన్నీ కాకి లెక్కలు చెప్పారని దుయ్యబట్టారు. స్లాబ్‌ల కేటగిరీలు మార్చేసి సామాన్యుడిపై భారం మోపేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బిల్లుల పెంపుపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యుత్ బిల్లుల పెంపును ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా..? - ex minister kollu ravindra news
విద్యుత్ బిల్లుల పెంపుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల పెంపుపై ప్రశ్నిస్తే వైకాపా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
ex-minister-kollu-ravindra-fire-on-power-charges-hike