ETV Bharat / city

సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు - AB Venkateshwara rao Latest News

ఏబీ వెంకటేశ్వరరావు
ఏబీ వెంకటేశ్వరరావు
author img

By

Published : Apr 10, 2021, 12:53 PM IST

Updated : Apr 10, 2021, 1:23 PM IST

12:49 April 10

తనపై మోపిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు.

తనపై మోపిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. అభియోగాలపై విచారణకు సంబంధించి 9 పేజీల లేఖ రాశారు.

ప్రభుత్వం చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఆధారాలను జతచేశానని... కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణలో నకిలీ పత్రాలు సమర్పించారని వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానికి సీఎం లేఖ

Last Updated : Apr 10, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.