- అమరావతి శంకుస్థాపనకు నేటితో ఐదేళ్లు.
- నేడు గుంటూరు నుంచి ఉద్దండరాయినిపాలెం వరకు రైతుల మహా పాదయాత్ర
- ఎస్ఈసీ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ
- నేడు నౌకాదళంలో చేరనున్న ఐఎన్ఎస్ కవరత్తి
- నేడు తలపడనున్న రాజస్థాన్ రాయల్స్- సన్రైజర్స్ హైదరాబాద్
- అనంతపురంలో నేటి నుంచి ఆంధ్ర టీ20 లీగ్
- ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ' భీమ్ ఫర్ రామరాజు' టీజర్ విడుదల
22.10.2020 న్యూస్ టుడే - తాజా వార్తలు
.
న్యూస్ టుడే