.ఇంటికే బియ్యం..! మొబైల్ వాహనాల ద్వారా ఇంటికే బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో తెలుసా..?అమ్మా.. పోస్ట్..!పోస్ట్‌మ్యాన్.. ఏం బట్వాడా చేస్తాడు. అదేంటీ అలా అడుగుతారు. ఉత్తరాలు కదా..! అని మాత్రం చెప్పకండేం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో తపాలా శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అదేంటో తెలుసా..?క్రికెట్ 'వార్'క్రికెట్ ఆడుకుంటుండగా ఆ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది..?'మృత్యు' ఔషధంకరోనా మహమ్మారికి ఔషధాన్ని కనపెట్టానని ఓ ఫార్మసిస్టు దాన్ని తనపై ప్రయోగించుకున్నాడు. ఆ తర్వాత..?'ఆన్' లైనులోనే..!కరోనా వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్లైన్లోనే అమ్మకాలకు అనుమతిచ్చింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.మందే'సే(సి)రా'..!చెరిగిపోని సిరా గుర్తు.. పేరు, ఆధార్ నమోదు.. ఏంటీ ఇదేదో ఎన్నికల ప్రక్రియ అనుకుంటున్నారా..! కాదండీ మందుబాబుల అమృతం కోసం వచ్చే వారికి ఆ రాష్ట్ర అధికారులు చేస్తున్న ఏర్పాట్లు. అదేంటో తెలియాలంటే చదివేయండి మరి..!పట్టాలు 'కూల్చీ'శాయినిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి. పట్టాలపై నిద్రిస్తున్న వలసకూలీలపై రైలు దూసుకెళ్లి.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు.వృద్ధి'శూన్యం'..!2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటుపై మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఓ అంచనా వేసింది. ఎంతో తెలుసా..?'వ్యూ(ర)హ'దారి..!చైనాతో కీలకమైన సరిహద్దు వెంబడి భారత్ వ్యూహాత్మకంగా నిర్మించిన 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'కిక్' ఎలా ఎక్కింది..?ఓ సినిమాలో పాప నవ్వుతో ఆ హీరోకు కిక్ మొదలైంది. వేలమంది చిన్నారుల ముఖాల్లో నవ్వు కోసం దొంగగా మారి కిక్ ఎక్కించాడు. మరి ఆ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ కిక్కు మీకోసం..!