ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ తాాజా వార్తలు

టాప్ టెన్ న్యూస్

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 20, 2021, 5:01 PM IST

  • రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత

గుంటూరులోని రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్​ రోడ్డుపైకి రైతులు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద యువతిని దారుణంగా హత్యచేసిన ప్రేమోన్మాది.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుపల్లి అడవుల్లో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు డిల్లీ బాబు మృతదేహం దొరికింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోళ్ల దొంగలని అనుమానం... చెట్టుకు కట్టి కొట్టారు..!

స్నేహితుడి ఇంటికి వెళ్తున్న యువకులను... కోళ్ల దొంగలని గ్రామస్తులు అనుమానించారు. అంతే ఆ యువకులను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా కొట్టారు. మేము కోళ్ల దొంగలం కాదని చెప్పినా వినలేదనీ... మీరే కోళ్లను దొంగలించారని ఒప్పుకోవాలని కర్రలతో కొట్టారంటూ బాధిత యువకులు వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈనెల 22,23వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తానని ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భూటాన్​, మాల్దీవులు చేరుకున్న భారత టీకాలు

భారత్​ నుంచి పంపించిన కొవిడ్​-19 టీకాలు భూటాన్​, మాల్దీవులకు చేరుకున్నాయి. టీకాల సరఫరా పొరుగు దేశాలతో ఉన్న ప్రత్యేక స్నేహాన్ని సూచిస్తోందని ట్వీట్​ చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఏటీఎంనే ఎత్తేశారు

ఏటీఎంలో చోరీలను తరుచూ చూస్తుంటాం. అయితే అలాంటి దొంగతనాలు వాళ్ల స్థాయికి ఏం సరిపోతాయి అనుకున్నారో.. అమాంతం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమ్కూర్​ జిల్లా.. హెగ్గరి గ్రామంలో జరిగింది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • ప్రమాణ స్వీకారానికి 'డుమ్మా' జాబితాలో ట్రంప్​

మరికొద్ది గంటల్లో జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు తాను హాజరుకానని ఇప్పటికే స్పష్టం చేశారు అధ్యక్షుడు ట్రంప్​. ఇలా ఓ అధ్యక్షుడి ప్రమాణస్వీకార వేడుకకు గైర్హాజరైన అతికొద్ది మంది అధ్యక్షుల జాబితాలో ట్రంప్​ చేరుతున్నారు. మరి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • రెండో రోజు బుల్ జోరు- కొత్త గరిష్ఠాలకు సూచీలు

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 49,800 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 123 పాయింట్లు పుంజుకుని 14,600 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • థాయ్​లాండ్ ఓపెన్: ప్రపంచ ఏడో ర్యాంకర్​కు ప్రణయ్ షాక్

థాయ్​లాండ్ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్​కు చేరుకున్నాడు. మొదటి రౌండ్​లో ప్రపంచ ఏడో ర్యాంకర్​ జొనాథన్ క్రిస్టీని ఓడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయ్ దేవరకొండతో 'వి' దర్శకుడు.. సినిమా పక్కా

టాలీవుడ్​లో విభిన్న చిత్రాల డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి.. విజయ్​ దేవరకొండతో సినిమా చేయడం కచ్చితమని చెప్పారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆ చిత్రం మొదలవుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.