ఇవీ చదవండి: విభజన చట్టం అమలు బాధ్యత కేంద్రానిదే: రామ్మోహన్ నాయుడు
రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు - politicians security latest nes in ap
రాష్ట్రంలో పెద్దఎత్తున రాజకీయ నాయకులకు భద్రతను ప్రభుత్వం తొలగించింది. భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జేసీ దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు, జీవీ ఆంజనేయులు, యరపతినేనికి సైతం ప్రభుత్వం భద్రత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పెద్దఎత్తున రాజకీయ నాయకులకు భద్రత తొలగింపు
Last Updated : Feb 11, 2020, 4:42 PM IST