పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు కలిసివచ్చాయి. ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9-18 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.
ఇదీ చూడండి: TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ