.
'క్షిపణి రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం' - telangana varthalu
రక్షణరంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా అడుగులు వేస్తూ... స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో విశేష కీర్తిని గడిస్తున్న భారత్.. అంతరిక్ష యాత్రలో అగ్రదేశాల సరసన నిలిచిందని చెప్పారు. శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసే వ్యవస్థలో భాగంగా రూపొందించిన 'మిషన్ శక్తి' ప్రయోగానికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన విశేషాలను సతీశ్‌రెడ్డి... ఈటీవీ-ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
drdo chairman
.
Last Updated : Mar 28, 2021, 10:34 AM IST