ETV Bharat / city

మధ్యప్రదేశ్​ డాక్టర్​కు కరోనా.. హైదరాబాద్​కు తరలింపు

ఏడాది పాటు కొవిడ్​ రోగులకు చికిత్స అందించిన మధ్యప్రదేశ్​లోని ఓ డాక్టర్.. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను (తెలంగాణ) హైదరాబాద్​కు తరలించారు.

doctor
కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్​ డాక్టర్.. హైదరాబాద్​కు తరలింపు
author img

By

Published : Apr 19, 2021, 12:59 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నుంచి వైద్యుడు సత్యేంద్ర మిశ్రాను హైదరాబాద్​కు తరలించారు. ఎయిర్​ అంబులెన్స్​లో భోపాల్​ నుంచి బేగంపేట ఎయిర్​పోర్టుకు తీసుకువచ్చారు. ఏడాదిపాటు బుందేల్​ఖండ్​లో కొవిడ్​ రోగులకు చికిత్స అందించిన సత్యేంద్ర మిశ్రా సాగర్.. ఇటీవల కరోనా బారినపడ్డారు. కొవిడ్​తో 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ తరలించినట్లు పేర్కొన్నారు. మిశ్రాకు సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు.

ఇదీ చూడండి: ఎవరికి.. ఎవరు ఈ లోకంలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.