ఇదీ చూడండి..
'భయం వద్దు.. వైద్యుల సూచనతో మహమ్మారిని జయించవచ్చు..!' - doctor interview on corona treatment for home isolation people news
కరోనా వైరస్ కంటే ప్రజల్లో భయం ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య పెరగడం, చాలామంది ఆస్పత్రి వైద్యానికే ప్రాధాన్యతనివ్వడం వల్ల వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్ ద్వారా కూడా కరోనాను జయించవచ్చని చాలామంది నిరూపించారు. గతంతో పోల్చిచూస్తే కరోనాకు కొన్నిమందులు, వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేఫథ్యంలో కరోనాను ఎలా జయించాలి... ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి... హోం ఐసోలేషన్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ స్రవంత్తో ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి..
'భయం వద్దు.. వైద్యుల సూచనతో మహమ్మారిని జయించవచ్చు..!'
ఇదీ చూడండి..