సచివాలయం ఐదో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకున్న నాలుగేళ్ల వరకు చెల్లుబాటులో ఉండేలా ఆమోదిస్తూ రూపొందించిన దస్త్రం పై కృష్ణదాస్ తొలి సంతకం చేశారు. రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా రూపొందించిన దస్త్రాన్ని ఆమోదిస్తూ ఆయన మరో సంతకం చేశారు.
ఇదీ చదవండి: