మైక్రోఫైనాన్స్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి.. యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌సవాంగ్ అన్నారు. ఈ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్న డీజీపీ.. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. మొబైల్ లోన్ యాప్‌లో మహిళా బాధితులే ఎక్కువగా ఉన్నారన్నారు. నోయిడా, దిల్లీ, గురుగావ్ నుంచి ఎక్కువగా యాప్‌ల నిర్వహణ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చదవండి: అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం