ETV Bharat / city

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: డీజీపీ - ఏపీ డీజీపీ సవాంగ్ తాజా వార్తలు

ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా 13వేల మంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
author img

By

Published : Nov 3, 2020, 4:10 PM IST

Updated : Nov 3, 2020, 4:47 PM IST

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: డీజీపీ

మహిళలు, యువతులు, చిన్నారులకు అత్యంత రక్షణగా ఉండే రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుడ్ షెపర్డ్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఆశ్రమంలో ఉంటున్న హిమ బిందు అనే చిన్నారికి డీజీపీ నూతన వస్త్రాలు, ఆటబొమ్మలు ఇచ్చారు. మిగిలిన విద్యార్థులకు పుస్తకాలు, చాక్లెట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

13వేల మందికి విముక్తి

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇప్పటివరకు 13వేల మంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు బుధవారం జాతీయ స్థాయిలో వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

Last Updated : Nov 3, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.