శాంతి భద్రతలపై ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ - శాంతి భద్రతలై సీఎంతో డీజీపీ భేటీ న్యూస్
ముఖ్యమంత్రి జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. గుంటూరు అర్బన్ ఎస్పీ వ్యవహారంపై డీజీపీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. హైకోర్టు.. అర్బన్ ఎస్పీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించిన విషయాన్ని తెలియజేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన దృష్ట్యా శాంతి భద్రతలపైనా చర్చించినట్లు సమాచారం. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయనున్నారు.
dgp gautham sawan met cm jagan